మాజీ ఎంపీ ఎంవీవీ ఇంట్లో ఈడీ సోదాలు
విశాఖలో మాజీ ఎంపీ MVV సత్యనారాయణకి బిగ్‌షాక్ తగిలింది. ఎంవీవీ రియల్ఎస్టేట్ వెంచర్‌కి GVMC కమిషనర్ నోటీసులు ఇచ్చారు. CBCNC స్థలంలో వీవీ పీక్ వెంచ్ వేసిన ఎంవీవీ.. ఆ స్థలంలో ఉన్న రాళ్లను తొలగించేందుకు బ్లాస్టింగ్ చేయడంతో స్థానికులు ఫిర్యాదు చేశారు.