ఎమ్మెల్యే వేధిస్తున్నాడు.. పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తమను వేధిస్తున్నాడని బాధితుడు పోలీస్లను ఆశ్రయించాడు. తన 20 ఎకరాల భూమిని ఎమ్మెల్యే కబ్జా చేయాలని చూస్తున్నాడని, ఎమ్మెల్యే అనుచరులతో తనపై దాడి చేయించాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-59-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-2023-09-06T203811.892-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-43-jpg.webp)