పునుగు గొంతులో ఇరుక్కుని పసికందు మృతి
పునుగు గొంతులో ఇరుక్కుని పసికందు మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని మారుతి, కవితల కుమారుడు క్రాంతి కుమార్(13 నెలలు) సోమవారం సాయంత్రం ఇంట్లో చేసిన పునుగును నోట్లో పెట్టుకున్నాడు.