Music: ఎన్నో సమస్యలకు మ్యూజికే మెడిసన్ అని తెలుసా?
సంగీతం వినడం వలన ఒత్తిడి తగ్గుతుంది. మానసిక స్థితి మెరుగవుతుంది. సంగీతం భావోద్వేగ నియంత్రణకు సాధనంగా ఉపయోగపడుతుంది. నిద్రవేళకు ముందు ప్రశాంతమైన సంగీతం మెరుగైన నిద్ర నాణ్యతతో ముడిపడి ఉంది. ఇది మనస్సుకు విశ్రాంతిని ఇస్తుంది.
/rtv/media/media_library/vi/JiUqjHsRX9o/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/songs-jpg.webp)