Krishna Mukunda Murari : ముకుందకు షాకిచ్చిన కృష్ణ - మురారి.. కోడలి నిజస్వరూపం తెలుసుకున్న భవానీ దేవి
కృష్ణ , మురారి.. వాలెంటైన్స్ డే కాంపిటీషన్ ఇంట్లోనే నిర్వహిస్తామని చెప్పగానే ముకుంద షాకవుతుంది. మరో వైపు కోడలి నిజస్వరూపం గురించి తెలుసుకున్న భవానీ దేవి.. నిజం బయట పడిన రోజు ముకుందని క్షమించేదే లేదని అనుకుంటుంది. ఇలా కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.