Mujra Party At Moinabad Farm House | గంజాయి కొడుతూ..నగ్నంగా అమ్మాయిలు | Hyderabad | SOT Police | RTV
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఏతబర్‌పల్లి గ్రామ శివారులోని హాలీడే ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈ ఘటనలో అర్ద నగ్నంగా నృత్యాలు చేస్తున్న ఏడుగురు అమ్మాయిలు, 12మంది అబ్బాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.