Mr.Bachchan: 'మిస్టర్ బచ్చన్' మాస్ జాతర.. టీజర్ అప్డేట్ వచ్చేసింది..!
టాలీవుడ్ హీరో రవితేజ , హరీశ్ శంకర్ కాంబోలో రాబోతున్న చిత్రం 'మిస్టర్ బచ్చన్'. తాజాగా ఈ మూవీ నుంచి మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. జులై 28న మూవీ టీజర్ విడుదల చేయనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-29T084647.594.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-27T153915.558.jpg)