Telangana New CM: సీఎం ఫైనల్ రేసులో రేవంత్‌రెడ్డి, ఉత్తమ్.. హైకమాండ్ ఎవరి వైపు?
తెలంగాణ సీఎం ఎవరన్న అంశాన్ని కాంగ్రెస్ హైకమాండ్ ఇంకా తేల్చలేదు. మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రస్తుత చీఫ్ రేవంత్ రెడ్డి ఫైనల్ రేసులో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. సాయంత్రం లోగా వీరిలో ఒకరి పేరును హైకమాండ్ ఫైనల్ చేయనున్నట్లు సమాచారం.
TS Elections 2023: మంచి నీళ్లు, 24 గంటల కరెంట్ కూడా ఆపెయ్యాలా?- కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్
రైతు బంధు పథకంపై ఎన్నికల కమిషన్ కు కాంగ్రెస్ పార్టీ వినతి పత్రం అందించిన విషయంపై విమర్శలు, ప్రతివిమర్శలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు చివరికి.. 'ఇంటింటికి మంచినీళ్లు ... ఇరవై నాలుగు గంటల కరెంటు కూడా ఆపెయ్యమంటరేమో ?' అని ఫైర్ అయ్యారు కేటీఆర్.
Telangana: ఆ బాధ నీకెందుకయ్యా రేవంతు.. ఎంపీ అరవింద్ మాస్ కామెంట్స్..
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. పసుపు బోర్డుపై రేవంత్ చేసిన కామెంట్స్‌కు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు అరవింద్. పసుపు బోర్డు దేనికి ఉపకరిస్తుందో కూడా రేవంత్ రెడ్డికి తెలియదని సెటైర్లు వేశారు.