ఆంధ్రప్రదేశ్MP Kesineni Nani: ఈ ఎన్నికల్లోనూ జరిగేది ఇదే ఈ ఎన్నికల్లోనూ ప్రజలు జగన్ మోహన్ రెడ్డిని గెలిపించి చంద్రబాబుకి మరోసారి బుద్ధి చెబుతారన్నారు ఎంపీ కేశినేని నాని. అరిచే కుక్కలకి, మొరిగే కుక్కలకి సమాధానం చెప్పవలసిన అవసరం తమకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 06 Apr 2024 16:46 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn