Gorantla Madhav: నేను అన్నది 'చంద్రబాబు చస్తాడని' కాదు.. క్లారిటీ ఇచ్చిన గోరంట్ల మాధవ్
2024లో జగన్ మళ్లీ సీఎం అవుతాడు, చంద్రబాబు చస్తాడు అని గోరంట్ల మాధవ్ అన్న వ్యాఖ్యల పట్ల టీడీపీ వర్గాలు భగ్గుమంటున్నాయి. తాజాగా తన వ్యాఖ్యల పట్ల ఎంపీ గోరంట్ల మాధవ్ వివరణ ఇచ్చారు. చంద్రబాబు రాజకీయంగా సమాధి అవుతారన్నదే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. మరో కోణంలో అర్థం చేసుకోవడం వల్లే టీడీపీ వాళ్లకు తప్పుగా కనిపిస్తున్నాయని అన్నారు.
షేర్ చేయండి
Ananthapuram: అనంతలో హైటెన్షన్..గోరంట్ల హౌస్ అరెస్ట్!
అనంతపురం జిల్లా(Ananthapuram)లో హైటెన్షన్ నెలకొంది. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్(MP Gorantla Madhav)ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గుత్తి నియోజకవర్గంలో చంద్రబాబు(Chandrababu) పర్యటనను అడ్డుకుంటామని ఎంపీ గోరంట్ల గట్టి వార్నింగ్ ఇచ్చారు. అప్రమత్తమైన పోలీసులు ఎంపీని హౌస్ అరెస్ట్ చేశారు. ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి