ఆంధ్రప్రదేశ్Breaking : జగన్ కి మరో షాక్.. పార్టీని వీడనున్న మచిలీపట్నం ఎంపీ! వైసీపీ అధినేతకు మరో షాక్ తగిలింది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలోకి చేరనున్నట్లు సమాచారం. పేర్ని నానితో బాలశౌరికి గత కొంతకాలంగా వైరం నడుస్తుంది. By Bhavana 11 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn