Big Breaking: భారీ ఎన్ కౌంటర్..12 మంది మావోలు మృతి!
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.బుధవారం పోలీసులు, మావోయిస్టుల మధ్య దాదాపు ఆరు గంటల పాటు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మావోలు హతమయినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
/rtv/media/media_library/vi/8w-vUXiN1ok/hqdefault-948851.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Massive-encounter-in-Bijapur.-8-Maoists-killed-1.jpg)