Movie: పుష్పా 2 కి పోటీగా విక్రమ్ తంగళ్ చిత్రం !
చియాన్ విక్రమ్ నటించిన పాన్ ఇండియా చిత్రం 'తంగళన్', పోస్టర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది.ఈ చిత్రాన్ని 2024లో థియేటర్లలో విడుదల చేయనున్నట్టు వారు ప్రకటించారు. అయితే ఒక విషయం అందరిలో చర్చనీయాంశంగా సాగుతోంది. అదేంటో తెలుసుకోవాలంటే ఫుల్ స్టోరీ చదివేయండి.