Motkupalli Meets DK Shivakumar: కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌తో మోత్కుపల్లి భేటీ.. లైన్ క్లియర్ అయినట్లేనా?
బీఆర్‌ఎస్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్న మోత్కుపల్లి నర్సింహులు.. కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/ts-congress-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/DK-Shivakumar-and-Mothkupally-Narsimhulu-jpg.webp)