Morarji Desai: ఇందిరాకు ఎదురెళ్లిన ప్రధాని.. మొరార్జీ దేశాయ్ వర్థంతి నేడు
భారతదేశంతో పాటు పాకిస్తాన్ అత్యున్నత పౌర గౌరవాన్ని పొందిన మొదటి వ్యక్తి గురించి ఇవాళ మేం మీకు చెప్పబోతున్నాం.. గాంధేయ భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న రాజకీయ నేత ఆయన. ఆయనే మొరార్జీ దేశాయ్! నేడు ఏప్రిల్ 10 ఆయన వర్థంతి. ఈ సందర్భంగా ఆయన కీర్తిని మరోసారి గుర్తుచేసుకుందాము.