Mood of the Nation: మూడోసారీ మోదీనే.. ఓటర్ల మూడ్ తేల్చేసిన 'ఇండియా టుడే'!
2024లో కూడా ప్రధానిగా మోదీనే విజయం సాధిస్తారని 'ఇండియా టుడే-సీవోటర్' 'మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే'లో తేలింది. 52శాతం మంది మోదీనే ప్రధానిగా ఉండాలని కోరుకుంటున్నారని.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని 16శాతం మంది ప్రధానిగా చూడాలనుకుంటున్నారని సర్వే చెబుతోంది.