పార్లమెంటుకు నేడు రాహుల్ గాంధీ? అందరి దృష్టి స్పీకర్‌పైనే..!!
మోదీ ఇంటి పేరు కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చడంపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దీంతో రాహుల్ ను తిరిగి పార్లమెంట్ సభ్యుడిగా వెంటనే చేర్చుకోవాలని కాంగ్రెస్ నేతలు స్పీకర్ కు అవసరమైన డాక్యుమెంట్లన్నీ అందించారు. నేడు రాహుల్ గాంధీ పార్లమెంటులో అడుగుపెడతారా లేదా అన్నది చూడాల్సిందే.