Mobile Tariff : జియో.. ఎయిర్టెల్ కస్టమర్లకు ఎలర్ట్.. ఛార్జీలు పెరుగుతున్నాయ్!
జియో, ఎయిర్టెల్ తమ 5జీ సర్వీసుల ధరలను పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఏడాది కాలంగా 4జీ సర్వీసుల ధరల్లోనే 5జీ సర్వీసులను కూడా అందిస్తూ వస్తున్నాయి. అయితే, ఈ సంవత్సరం 5జీ కోసం ప్రత్యేకంగా టారిఫ్ తీసుకువచ్చే అవకాశం ఉంది