TDP MLAs: అసెంబ్లీ సమావేశాలు ఇందుకే.. ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యేలు ఫైర్..!
అసెంబ్లీ సమావేశాలపై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల, ఎమ్మెల్యే గోరంట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై వాయిదా తీర్మానం ఇస్తే చర్చ జరగకుండా టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నారన్నారు. ప్రభుత్వ గొప్పలు చెప్పుకోవడానికే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారని విమర్శలు గుప్పించారు.