MLA Kotamreddy: అనర్హత వేటుపై ఎమ్మెల్యే కోటంరెడ్డి ఏం అన్నారంటే?
అనర్హత వేటు వల్ల ఎలాంటి నష్టమూ లేదన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అనర్హత వేటు వేసే నైతిక అర్హత వైసీపీకి లేదని కామెంట్స్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరినప్పుడే ఈ నిర్ణయం తీసుకుని ఉండేదన్నారు.