ఆంధ్రప్రదేశ్ TDP MLA Ganta: ఎమ్మెల్యే గంట శ్రీనివాస్ పిటిషన్ పై విచారణ వాయిదా.! తన రాజీనామాను స్పీకర్ ఏకపక్షంగా ఆమోదించడంపై టీడీపీ ఎమ్మెల్యే గంట శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ నేడు హైకోర్టులో విచారణ జరిగింది. అసెంబ్లీ సెక్రటరీని ప్రతివాదిగా చేర్చి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణ మూడు వారాల పాటు వాయిదా వేసింది. By Jyoshna Sappogula 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ganta Srinivasa Rao: ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదంపై టీడీపీ న్యాయపోరాటం..! తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం ఆమోదించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గతంలో గంటా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 22న రాజీనామాను ఆమోదించినట్లు అసెంబ్లీ సెక్రటరీ ప్రకటించారు. By Jyoshna Sappogula 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn