BRS Srinivas Goud: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు తెలంగాణ సర్కార్ షాక్.. మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు!
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ కు షాకిచ్చేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. గృహకల్పలో లీజుకు తీసుకున్న భవనాన్ని స్వప్రయోజనాలకు వాడుకున్న వ్యవహారంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించడం చర్చనీయాంశమైంది.