Vijayawada: అంబేద్కర్ విగ్రహం పెడతామని మోసం చేశారు : మంత్రి మేరుగ నాగార్జున
టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు మంత్రి మేరుగ నాగార్జున. అంబేద్కర్ విగ్రహం పెడతామని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. గత పాలనలో అవమానాలు.. అవహేళనలు.. దాడులు చూశామని.. సీఎం జగన్ పాలనలో రాజ్యాధికారం పొందమని కామెంట్స్ చేశారు.
/rtv/media/media_library/vi/R88OUh9ItLs/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/FotoJet-1-jpg.webp)