Latest News In Telugu Telangana Elecitons: కేటీఆర్, గోరటి వెంకన్న ఇంటర్వ్యూపై కేసు నమోదు.. తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం అమరజ్యోతి వద్ద మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న నిర్వహించిన ఇంటర్వ్యూపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు ఇవ్వగా.. చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆదేశించింది ఈసీ. By Shiva.K 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: హైదరాబాద్‌లో 24 గంటల నీటి సరఫరా.. స్పెషల్ ఫోకస్ పెట్టిన మంత్రి కేటీఆర్.. తెలంగాణ ఎన్నికల నేఫథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా హైదరాబాద్‌పై ఫోకస్ పెంచారు. హైదరాబాద్‌లో నో ట్రాఫిక్, నో పొల్యూషన్, 24 గంటలు తాగునీటి సరఫరా తమ లక్ష్యంగా ప్రకటించారు మంత్రి కేటీఆర్. పండుగ తరువాత ఫుల్ ఫోకస్ పెడతామన్నారు. By Shiva.K 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: కుల, మతాల మధ్య చిచ్చు పెట్టే కుట్ర.. కాంగ్రెస్ డిక్లరేషన్‌పై కేటీఆర్ ఫైర్.. కాంగ్రెస్ విడుదల చేసిన మైనార్టీ డిక్లరేషన్‌పై మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి సంయుక్తంగా ఈ డిక్లరేషన్‌ను ప్రిపేర్ చేసినట్లుగా ఉందని విమర్శించారు. కుల, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నమే ఈ డిక్లరేషన్ అని విమర్శించారు కేటీఆర్. By Shiva.K 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Minister KTR: 50 ఏళ్లలో చేయనివాళ్లు ఇప్పుడు చేస్తారా? నిర్ణయం ప్రజలదే అంటున్న కేటీఆర్.. మంత్రి కేటీఆర్ 5వ సారి ఎమ్మెల్యేగా సిరిసిల్ల నుంచి నామినేషన్ దాఖలు చేశారు. సిరిసిల్ల ప్రజలు తనను మరోసారి భారీ మెజార్టీతో గెలిపిస్తారనే విశ్వాసం వ్యక్తం చేశారు. నీళ్లు కావాలా? కన్నీళ్లు కావాలా? ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు కేటీఆర్. By Shiva.K 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sircilla: సిరిసిల్లలో కేటీఆర్‌కు సవాల్ విసురుతున్న ఆ ఇద్దరు.. వారి ధైర్యం అదేనా?! అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్లలో ఈసారి ఉత్కంఠభరితమైన పోరు సాగనున్నట్లు కనిపిస్తోంది. కేటీఆర్‌ను ఢీకొట్టేందుకు కాంగ్రెస్ నుంచి కేకే మహేందర్ రెడ్డి, బీజేపీ నుంచి రాణి రుద్రమ రెడ్డి బరిలో నిలుస్తున్నారు. వీరిద్దరూ కేటీఆర్‌ను ఓడించి తీరుతామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. By Shiva.K 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: అదే జరిగితే రేవంత్ ఎప్పుడో జైలుకెళ్లేవాడు.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్.. తాము ప్రతీకార రాజకీయాలు చేసుంటే రేవంత్ రెడ్డి ఎప్పుడో జైలుకు వెళ్లేవాడని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ అభివృద్ధిపైనే తాము ఫోకస్ పెట్టామన్నారు. దశాబ్దాల పాటు తెలంగాణ ఆకాంక్షలను అణచివేసింది కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. నాడు సోనియాను బలిదేవత అన్నది రేవంతే అని గుర్తు చేశారు కేటీఆర్. భారత దేశానికి తెలంగాణ దిక్సూచి అని పేర్కొన్నారు. అది కేసీఆర్ సాధించిన ఘనత అని అన్నారు. తెలంగాణ ఆచరిస్తోంది.. దేశం అనుసరిస్తోందని పేర్కొన్నారు. By Shiva.K 29 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Elections: కాంగ్రెస్, బీజేపీపై మంత్రి కేటీఆర్ మాస్ సెటైర్లు.. సిరిసిల్ల రాజకీయలపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు మంత్రి కేటీఆర్. సిరిసిల్లలో మాట్లాడిన ఆయన.. తాను అభివృద్ధి చేయకపోతే తనకు ఓటు వేయొద్దని స్పష్టం చేశారు. ఎన్నికల వేళ ఎవరెవరో వచ్చి ఏదేదో చెబుతారని, ఆగం కావొద్దని ప్రజలను కోరారు. తాను చేసిన పని కళ్ల ముందు కనపడుతోందన్నారు. ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణను ఆగం చేసుకోవద్దని ప్రజలకు సూచించారు మంత్రి. By Shiva.K 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Elections 2023: మంచి నీళ్లు, 24 గంటల కరెంట్ కూడా ఆపెయ్యాలా?- కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్ రైతు బంధు పథకంపై ఎన్నికల కమిషన్ కు కాంగ్రెస్ పార్టీ వినతి పత్రం అందించిన విషయంపై విమర్శలు, ప్రతివిమర్శలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు చివరికి.. 'ఇంటింటికి మంచినీళ్లు ... ఇరవై నాలుగు గంటల కరెంటు కూడా ఆపెయ్యమంటరేమో ?' అని ఫైర్ అయ్యారు కేటీఆర్. By Nikhil 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: లక్షన్నర మందిని దివ్యాంగులుగా చేసిన పాపం కాంగ్రెస్ దే: కేటీఆర్ దివ్యాంగుల పింఛన్‌ను పెంచుతామన్నారు మంత్రి కేటీఆర్. ప్రస్తుతం రూ.4,016 పింఛన్ ఇస్తున్నామని.. కేసీఆర్ మళ్లి సీఎం అవ్వగానే రూ.6,016కు పెంచుతామని చెప్పారు. అటు తెలంగాణలో లక్షలమంది దివ్యాంగులగా మారడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని విమర్శించారు. By Trinath 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn