Kurnool: ఆలూరు వైసీపీలో కొనసాగుతున్న విభేదాలు.. మంత్రి జయరాం వర్సెస్ ఇంచార్జి విరుపాక్షీ..!
కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీలో వర్గ విభేదాలు కొనసాగుతునే ఉన్నాయి. మార్లమాడి రహదారికి వేరు వేరుగా భూమిపూజ చేశారు ఆలూరు వైసీపీ ఇంచార్జి విరుపాక్షీ, మంత్రి గుమ్మనూరు జయరాం. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు అయోమయంలో పడ్డారు.