Minister Amarnath: ఎక్కడికి వస్తారో రండి.. చేసిన అభివృద్ధిని చూపిస్తాం.. షర్మిలకు అమర్నాథ్ కౌంటర్
నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూడటానికి సిద్ధంగా ఉన్నామని షర్మిల చేసిన కామెంట్స్‌కు మంత్రి అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు రెడీగా ఉన్నామన్నారు. ఎక్కడికి వస్తారో రండంటూ సవాల్ విసిరారు.