Amul Milk Price Hike: అమూల్ పాలు.. రేటు మారింది.. ఎంత పెరిగిందంటే..
గుజరాత్ మిల్క్ ఫెడరేషన్ అమూల్ పాల ధరను దేశవ్యాప్తంగా పెంచింది. లీటరుకు 2 రూపాయల మేర ధరలను పెంచుతున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ ధరల పెంపుదల ఈరోజు నుంచే అంటే జూన్ 3 నుంచే అమలులోకి వచ్చింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-24T140110.983-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Amul-Milk-Price-Hike.jpg)