Mekapati: అలా నిరూపిస్తే రాజకీయాల్లో నుంచి వెళ్ళిపోతాము.. రాజమోహన్ రెడ్డి సవాల్
వేమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డి ఇద్దరూ ఓడిపోవడం ఖాయమన్నారు మేకపాటి రాజమోహన్ రెడ్డి. మేకపాటి కుటుంబంలో తాను కాని.. గౌతం, విక్రమ్, రాజగోపాల్ రెడ్డి అవినీతికి పాల్పడ్డామని నిరూపిస్తే రాజకీయాల్లో నుంచి వెళ్ళిపోతామని సవాల్ విసిరారు.