Rave Party: హైదరాబాద్‌లో మరోసారి రేవ్ పార్టీ కలకలం..వివాదంలో బిగ్‌బాస్ ఫేమ్ మెహబూబ్ షేక్..!
హైదరాబాద్ కాంటినెంటల్ రిసార్ట్‌లో బిగ్‌బాస్ ఫేమ్ మెహబూబ్ షేక్ రేవ్ పార్టీలో దొరికినట్లు తెలుస్తోంది. అధికారుల అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ నిర్వహించడంతో ఘట్ కేసర్ ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. మెహబూబ్ షేక్‌పై కేసు నమోదు చేశారని సమాచారం.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/basha.jpg)