Guntur Karam Song: గుంటూరు కారంలో 'కుర్చీ మడతపెట్టి' సాంగ్.. యూట్యూబ్ లో యమ ట్రెండింగ్!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం గుంటూరు కారం. 2024 జనవరి 12న ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల కానుంది. తాజాగా చిత్ర బృందం సినిమాలోని మాస్ బీట్ 'కుర్చీమడత పెట్టి' సాంగ్ ప్రోమో రిలీజ్ చేసింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-12T181204.222-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-29T120004.332-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/meenakshi-jpg.webp)