Masthan sai : మాములోడు కాదు మస్తాన్‌సాయి .. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
మస్తాన్‌సాయి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మస్తాన్‌సాయి, అతడి స్నేహితుడు ఖాజాకు డ్రగ్స్ పాజిటివ్ నిర్ధారణ అయింది. డ్రగ్స్ మత్తులో మస్తాన్‌సాయి .. లావణ్య ఇంటికి వెళ్లి గొడవ చేసినట్లుగా పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి