Medaram : హెలికాప్టర్ లో మేడారం.. ఎలా వెళ్ళాలో తెలుసా?
మేడారం వెళ్లే భక్తులకు అదిరిపోయే వార్త. మేడారం వెళ్లేందుకు హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. సరదాగా మేడారం జాతరను విహంగ వీక్షణం చేయడంతోపాటు దూర ప్రాంతాల నుంచి నేరుగా జాతర జరిగే ప్రదేశానికి కూడా వెళ్లవచ్చు. పూర్తి వివరాలకోసం ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.