Mantralayam: మంత్రాలయం స్వామిని దర్శించకోకుండా వెనుదిరిగిన 500 మంది భక్తులు..ఎందుకంటే!
కర్నూలు జిల్లాలోని మంత్రాలయం రాఘవేంద్ర స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన 500 మంది భక్తులు..తమ ఆర్గనైజర్ మరణించడంతో దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగారు. ఆర్గనైజర్ వీరభద్రారెడ్డి మంత్రాలయం శివారులో రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/tdp-8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/swami-jpg.webp)