నాగర్ కర్నూల్ జిల్లాలో ఫుడ్ పాయిజన్.. 40 మందికి అస్వస్థత
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలోని మన్ననూరులో దారుణం చోటు చేసుకుంది. మన్ననూరులోని గిరిజన సంక్షేమ శాఖ బాలికల వసతిగృహంలో ఫుడ్ పాయిజన్ వల్ల సుమారు 40 మంది విద్యార్థునులు అస్వస్థతకు గురయ్యారు.