Manish sisodiya: నా భార్యను కలవాలని ఉంది..కోర్టులో పిటిషన్ వేసిన సిసోడియా!
అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను కలిసేందుకు అనుమతినివ్వాలని ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను కలిసేందుకు అనుమతినివ్వాలని ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ ని సుప్రీం కోర్టు మరోసారి తిరస్కరించింది. ఈ కేసుకి సంబంధించి విచారణను ఆరు నెలలలోపు పూర్తి చేయాలని తెలిపింది. విచారణ నెమ్మదిగా సాగితే, సిసోడియా మూడు నెలల్లోపు మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని సుప్రీం కోర్టు పేర్కొంది.