Mangalavaram Movie: టీవీలో 'మంగళవారం' హవా.. అదిరిపోయే TRP రేటింగ్
అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ నటించిన చిత్రం 'మంగళవారం'. థియేటర్, ఓటీటీల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా..టీవీ ఫార్మాట్ లో కూడా అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుంది. తాజాగా స్టార్ మాలో ప్రసారమైన 'మంగళవారం' అత్యధిక TRP 8.3 రేటింగ్ నమోదు చేసింది.