హైవేపై ఘోర ప్రమాదం.. బైక్ ను తప్పించబోయి బస్సు పల్టీలు.. 36 మందికి గాయాలు!
మహారాష్ట్రలోని లాతూర్-నాందేడ్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. బైక్ ను తప్పించబోయి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని 36 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరోఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.
/rtv/media/media_files/2025/03/30/21Bx8aSqWuKQcCk34tmy.jpg)
/rtv/media/media_files/2025/03/04/H8azI3iW2OsKoGaf02H7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-19T183443.585-2.jpg)