Maharaja Movie: విజయ్ సేతుపతి 50వ చిత్రం మహారాజ.. ఓటీటీ డీల్ వారితోనే..?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి లేటెస్ట్ ఫిల్మ్ 'మహారాజ'. తాజాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. మహారాజ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు దక్కించుకుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-08T165145.347.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-05T173921.917.jpg)