LPG Price : కొత్త ఏడాది కానుక...తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధరలు..!!
ఈరోజు నుండి మీకు తక్కువ ధరలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ లభిస్తుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ 19 కిలోల గ్యాస్ సిలిండర్ కొత్త ధరలను విడుదల చేసింది. అయితే, వంటగదిలో ఉపయోగించే ఎల్‌పిజి సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.