Telangana: రాష్ట్రాన్ని వణికిస్తోన్న చలి.. మరో మూడు రోజులు ఇదే పరిస్థితి..!
తెలంగాణలో చలి తీవ్రత భారీగా పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలే కాకుండా.. పగటి ఉష్ణోగ్రతలు కూడా దారుణంగా పడిపోయాయి. హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-18T231416.037-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Telangana-Weather-jpg.webp)