Lokesh Vs Jagan: కొత్తగా ఏదైనా ట్రై చేయి జగన్: లోకేష్ సంచలన ట్వీట్
జగన్ పై నిన్న జరిగిన దాడి నేపథ్యంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో 'రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావ్? ఇంకెక్కడి నుంచి వస్తా తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చా! కొత్తగా ఏదైనా ట్రై చేయి జగన్!'.. అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.
షేర్ చేయండి
ఉద్యమాంధ్రప్రదేశ్గా ఏపీ.. పోరాడితే పోయేది బానిస సంకెళ్లే.. వైసీపీ సర్కార్ తీరుపై లోకేశ్ ట్వీట్
ఏపీలో సీఎం జగన్ పాలనను ప్రశ్నిస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప అంటూ శ్రీశ్రీ కవితను జోడిస్తూ లోకేశ్ ట్విట్టర్లో వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి