Telangana: మద్యం అమ్మకాలు, ఆదాయంలో తెలంగాణే టాప్..!
మద్యం అమ్మకాలు, వినియోగంలో తెలంగాణ టాప్‌లో ఉంది. ఎక్సైజ్ శాఖ అధికారులు సీఎం రేవంత్‌కు ఇచ్చిన నివేదిక సంచలన వివరాలు పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకంటే ఎక్కువ మద్యం వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదాయం కూడా భారీగానే ఉందని తెలిపారు.