క్రైంRocket Attack : ప్రధాని ఇంటి పై రాకెట్ దాడి! రాజకీయ అస్థిరతతో కుదేలవుతున్న లిబియా లో మరో కలకలం రేగింది. దేశ ప్రధాని అబ్దుల్ హమీద్ అల్ దబేజా ఇంటి పై ఆదివారం రాకెట్ గ్రనేడ్ దాడి జరిగింది. దీంతో ప్రధాని నివాస భవనం స్వల్పంగా దెబ్బతింది. By Bhavana 01 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn