Big Breaking: తిరుమల నడకమార్గంలో బోన్‌లో చిక్కిన మరో చిరుత.. లక్షితపై అటాక్ చేసిన ప్లేస్‌లోనే
తిరుమల అలిపిరి నడక మార్గంలో మరో చిరుతపులి బోనులో చిక్కింది. నరసింహ స్వామి ఆలయం సమీపంలో 2,850 మెట్టు వద్ద చిరుత పట్టుబడింది. దాంతో ఇప్పటి వరకు పట్టుబడిన చిరుతల్లో ఇది ఆరో చిరుత.