Legends League: వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్ ఫైనల్స్ లో పాకిస్తాన్
క్రికెట్ లెజెండ్స్ టీమ్స్ మధ్య జరుగుతున్న ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలు చివరి అంకానికి చేరుకున్నాయి. మొదటి సెమీఫైనల్స్ లో వెస్టిండీస్ ఛాంపియన్స్ పై పాకిస్తాన్ ఛాంపియన్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో టోర్నీ ఫైనల్స్ కి చేరుకుంది పాకిస్తాన్.