Ts govt jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్న్యూస్...ఈ శాఖలో 8 వేల పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్..!!
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త. త్వరలోనే అంగన్ వాడీల్లో 8వేలకు పైగా పోస్టులను భర్తీ చేయనున్నారు. 3,989 మినీ అంగన్ వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేసి సంగతి తెలిసిందే. దీంతో వీటిల్లో సుమారు 8వేల వరకు అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది.