హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్లో భారీగా ఖాళీలు...ఈ అర్హతలుంటే జాబ్ మీదే...!!
నిరుద్యోగులకు శుభవార్త. హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. 26 అసిస్టెంట్ ఫోర్ మెన్, మైనింగ్ మేట్ గ్రేడ్ 1పోస్టు కోసం ఈ రిక్రూట్ మెంట్ జరగనుంది. ఈ ప్రభుత్వం సంస్థలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలో చూద్దాం.