Warasiguda Lalitha Daughter Reveals Shocking Facts | మా అమ్మ డెడ్‌బాడీతో.. అందుకే ఉన్నా | RTV
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో దారుణం చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య జరిగిన వివాదం పిల్లల ప్రాణాలు తీసింది. బిజినేపల్లి మండల పరిధిలోని మంగనూరుకు చెందిన లలిత తన భర్త శరబందతో గొడవ పడింది. అనంతరం భర్తపై కోపంతో రగిలిపోయిన లలిత తన నలుగురు పిల్లలు మహాలక్ష్మి(5), చరిత(4), మంజూల(3), 7 నెలల చిన్నారి మార్కెండేయను సమీపంలో ఉన్న కేఎల్ఐ కాల్వలోకి తోసేసింది.