OTT: ఈవారం ఓటీటీ.. సందడే సందడి
ఈ వీకెండ్ ఓటీటీ మోతెక్కిపోనుంది. దాదాపు అన్ని ఓటీటీ సంస్థలు ఈ వారాంతం పెద్ద సినిమాలతో రెడీ అయ్యాయి. సెప్టెంబర్ చివరి వారం కోసం ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ లు సిద్ధంగా ఉన్నాయి. ఈసారి ఓటీటీలో రెట్టింపు వినోదం అందుబాటులోకి రాబోతోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-10T171817.247-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-15-1-jpg.webp)