IPL 2024: కోహ్లీతో పోటీకి వస్తున్న యువఆటగాడు!
ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన ఆరెంజ్ క్యాప్ ఆటగాడిగా ఉన్న విరాట్ కోహ్లీకి రాజస్థాన్ కు చెందిన రియాన్ పరాగ్ గట్టీ పోటీ ఇస్తున్నాడు.5 మ్యాచ్ల్లో 3 హాఫ్ సెంచరీలతో 271 పరుగులు చేశాడు. ఇతని ఫాం ను చూసిన శ్రీలంక ఆటగాడు ఏం చెప్పాడో చూడండి.